మోనికా బెల్లూచి
ఎగిరే వచ్చింది
కడలే కదం తొక్కే
సునామీయే తెచ్చింది
మోనికా బెల్లూచి
తగ్గదీ ఎనర్జీ
అదిరే అందాలున్నా
తూఫానులే అమ్మాడి
టక్కున చూసిందో
హై పల్స్ యే బాడీ
హొయలే చేపలకే నేర్పించులే
కలకే కలర్ యేసే
జిల్లేబి లేడీ
సాల్టు టచ్ చేస్తే
స్వీటు అవ్వునే
మోనికా
మై డియర్ మోనికా
లవ్ యు, మోనికా
బేబీ మా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా
మోనికా
నిన్ను ప్రేమిస్తున్నాను, మోనికా
బేబీ-మా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా
నజరానా పట్టుకోవా
నయగారం వెతకవా
నను నీవే హత్తుకోరా హత్తుకోరా
ఒక మాటు కలవవా
మత్తు ఎక్కీ తిరగవా
పరువాలే పట్టువీరా పట్టువీరా
పోయే టైం వస్తే
ఏడ్చి అరవద్దే
పూజ ఆటల్లో
ఇన్నోసెంట్ కానే వద్దు
సగమే కోకుంటే
నిజము మాటొద్ధే
పడుచు కాలములో
డీసెన్సీ లెనే లేదోయ్
మూనే ఎరుపెక్కే
అందాల రాణి
మనసు పైపైనే పడబాకిల్లా
ఇనుమే చెరుకయ్యే బొప్పాయి లారీ
భాషా చెయ్ పడితే మారేనిల్లా
మోనికా
మై డియర్ మోనికా
లవ్ యు , మోనికా
బేబీ మా మోనికా
చిక్కు చిక్కు మా
చెంతకొచ్చేయ్ మా
మోనికా
లవ్ యు, మోనికా
బేబీ మా మోనికా
పైనా చుక్కలే
పట్టుకొచ్చేయ్ మా
No comments:
Post a Comment