Hunt the Lyrics What you need

Search This Blog

Blogroll

Monica Telugu Song Lyrics Coolie Movie RajiniKanth ,Pooja Hegde,Anirudh RaviChander

 మోనికా బెల్లూచి  ఎగిరే వచ్చింది కడలే కదం తొక్కే సునామీయే తెచ్చింది మోనికా బెల్లూచి  తగ్గదీ ఎనర్జీ అదిరే అందాలున్నా తూఫానులే అమ్మాడి  టక్కున...

Followers

Saturday, 27 May 2017

Adiga Adiga Song Lyrics

Ninnu Kori Telugu Movie Songs | Adiga Adiga Video Song | Nani | Nivetha Thomas



అడిగా అడిగా ..
యెదలో లయనే అడిగా
కదిలే క్షణమా చెలి ఏదని ..,
నన్నే మరిచా తన పేరుని తలచా,
మదినే అడిగా  తన ఊసేదని.,
నువ్వేలేని నన్ను  ఊహించలేను .,
నా ప్రతి ఊహాలోను వెతికితే..,మనకథే
నీలోనే ఉన్న నినుకోరి ఉన్నా
నిజమై నడిచా జతగా


గుండె లోతుల్లో ఉంది నువ్వేగా
నా సగమే నా జగమే నువ్వేగా
నీ స్నేహమే నను నడిపే స్వరం
నిను చేరగా ఆగిపోదు ఈ పయనం
అలుపే లేని గమనం

అడిగా అడిగా ..
యెదలో లయనే అడిగా
కదిలే క్షణమా చెలి ఏదని ..,
నన్నే మరిచా తన పేరుని తలచా,
మదినే అడిగా  తన ఊసేదని.,
నువ్వేలేని నన్ను  ఊహించలేను .,
నా ప్రతి ఊహాలోను వెతికితే..,మనకథే
నీలోనే ఉన్న నినుకోరి ఉన్నా
నిజమై నడిచా జతగా


No comments:

Post a Comment

Developed By SRK. Powered by Blogger.