Hunt the Lyrics What you need

Search This Blog

Blogroll

Monica Telugu Song Lyrics Coolie Movie RajiniKanth ,Pooja Hegde,Anirudh RaviChander

 మోనికా బెల్లూచి  ఎగిరే వచ్చింది కడలే కదం తొక్కే సునామీయే తెచ్చింది మోనికా బెల్లూచి  తగ్గదీ ఎనర్జీ అదిరే అందాలున్నా తూఫానులే అమ్మాడి  టక్కున...

Followers

Wednesday, 9 August 2017

“Bombhaat” Song From Nithiin’s “LIE” Movie!


అదరా నా గుండెలదరా
నిదుర కంటికి రాదు
మధుర వెన్నెల గాసేను కదరా
ఈ సిన్నదొస్తే పగలు వెన్నెల గాసేను కదరా..
బొమ్మల్లె ఉన్నదిర పోరి
బొమ్ బొంబత్ గుందిరా నారి
లడ్డల్లె ఉన్నదిర గోరి
లై లైలప్ప బుగ్గల్దిర ప్యారి
ఏడికెళ్ళి ఊడిబడ్డది మిస్సు
దీని నవ్వుతోనె ఎలిగిపోయె US
నడుమును జుత్తె అర్రెరెరే
నడుమును జుత్తె నయగార ఫాల్స్
నేను బోత బయలెల్లిపోత
ఒక్కసారి ముట్టుకుని సచ్చిపోత సచ్చిపోత నేను బయలెల్లి పోత
బంచన్ నే కాళ్ళు మొక్కి సచ్చిపోత సచ్చిపోత ట్రంపెట్టు అల్లె ఒంపులున్న పోరి
ట్రంప్ లెక్క సంపుతుందిరో నారి
ర్యాంప్ వాక్ చేసుకుంటు గోరి

స్టాంప్ గుద్దినాది గుండె మీద ప్యారి
అందెగత్తె ఎవ్వరంటే వయ్యారి పిల్ల
నే ఒక్కపేరే కనపడ్డదే గూగుల్ లా
నువ్వు ఆగి ఒళ్ళు ఇరుసుకుంటె వయ్యారి పిల్ల
నాకు బొక్కలిరిగినట్టుందె రెండు పక్కల
నువ్వు లిప్పునట్ల గొరుకుతుంటె వయ్యారి పిల్ల
నిప్పు ఎట్ల పుట్టె తెలిసినది నాకియ్యాల
నే తొవ్వకడ్డమొస్త నేను వయ్యారి పిల్ల
నన్ను పండబెట్టి తొక్కిపోవె చౌరస్తాల
సుక్కళెక్క సక్కగున్నది పోరి
దీని సెమట సుక్క సెంట్ నాకు వారి అర్రె

నన్ను గాని ఒప్పుకుంటె గోరి
నా స్కిన్ ఒలిచి గుట్టిస్త సారి
బొమ్మల్లె ఉన్నదిర పోరి
బొమ్ బొంబత్త్ గుందిరా నారి

Just shake me out are o howle
Just take a look enjoy saale!
నే కొంటె సూపు తకితేనే వయ్యారి పిల్ల
మునిగి తేలినట్ట ఉంటదే కాసి గంగలా
నే ఒంటి గాలి సోకితెనే వయ్యారి పిల్ల
సచ్చిపోయే నేను పుడతానే మల్ల మల్ల
గ్రీన్ సిగ్నల్ ఇయ్యరాదే వయ్యారి పిల్ల
గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటనే తెళ్ళారికల్లా
ఓ మంచిరోజు చూసి రావె వయ్యారి పిల్ల
ఫ్రెంచ్ వైన్ లెక్క దాచుకుంట నా గుండెలా
వైట్ హౌజ్ వన్నెలున్న పోరి
లైట్ హౌజ్ లెక్క సూపరాదె దారి అర్రెరెరె
రైట్ హ్యాండ్ పట్టుకుంటె గోరి
నీకు డిస్ని ల్యాండ్ రాసిస్త ప్యారి
 



No comments:

Post a Comment

Developed By SRK. Powered by Blogger.