Hunt the Lyrics What you need

Search This Blog

Blogroll

Monica Telugu Song Lyrics Coolie Movie RajiniKanth ,Pooja Hegde,Anirudh RaviChander

 మోనికా బెల్లూచి  ఎగిరే వచ్చింది కడలే కదం తొక్కే సునామీయే తెచ్చింది మోనికా బెల్లూచి  తగ్గదీ ఎనర్జీ అదిరే అందాలున్నా తూఫానులే అమ్మాడి  టక్కున...

Followers

Sunday, 3 September 2017

Raavana Song Lyrics - JaiLavaKusha Movie,Jr.NTR,NivethaThomas,RashiKanna,DSP

Raavana Song Lyrics..



Song: Raavana
Movie: Jai Lava Kusa
Starring: Jr NTR, Rashi Khanna, Nivetha Thomas
Singer: Divya Kumar
Music: Devi Sri Prasad
Lyrics: Chandrabose




అసుర రావణాసుర అసుర అసుర  రావణాసుర
విశ్వ విశ్వ నాయక
రాజ్య రాజ్య పాలక
వేల వేల కోట్ల అగ్ని  పర్వతాల కలయిక
శక్తి శక్తి సూచిక
యుక్తి యుక్తి పాచిక
సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక
ఓ..ఏకవీర.. సూర..క్రూర..కుమార..
నిరంకుశంగ దూకుతూన్న దానవేశ్వర
ఓ..రక్తధార..చోర..ఘోర..అఘోర..
కర్కశంగా రేగుతున్న కాలకింకర
రావణా జై జై
శత్రుశాసన జై జై
రావణా జై జై
సింహాసన జై జై
అసుర అసుర అసుర  రావణాసుర
అసుర అసుర అసుర  రావణాసుర
చిత్ర చిత్ర  హింసక
మృత్యు మృత్యు ఘంటిక
ముజ్యాకాల  ఏకకాల పలురకాల ధ్వంశక
ఖడ్గభూమి  ధార్మిక
కదనరంగ కర్షక
గ్రామనగర పట్టణాల సకల ఘర్షక
ఓ.. అంధకార..తార.. ధీర.. సుధీరా..
అందమైన రూపమున్న  అతిభయంకర
ఓ..దుర్వితార..భైర..స్వైరా..విహార..
పాపలాగా నవ్వుతున్న ప్రళయభయంకర ..
రావణా జై జై
శత్రుశాసన జై జై
రావణా జై జై
సింహాసన జై జై
నవరసాల పోషక నామరూపశక
వికృతాల విద్యలెన్నో చదివిన నాశక
చరమగీత గాయక నరకలోక నర్తక
అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచక
ఓ.. అహంకార..హార..భార.. కిషోరా..
నరాలు నాగుపాములైన నిర్భయైశ్వర
ఓ.. తిరస్కార..ధీర..ఏరా..కుభీర..
కణము కణము రణములైన కపాలేశ్వర..
రావణా జై జై
శత్రుశాసన జై జై
రావణా జై జై
సింహాసన జై జై

No comments:

Post a Comment

Developed By SRK. Powered by Blogger.